పోస్ట్‌లు

2015లోని పోస్ట్‌లను చూపుతోంది

ఉద్యోగం కోసం

చిత్రం
నమస్కారం  ఉద్యోగం కోసం ఒక పేద బ్రాహ్మణ యువకుడు పడిన కష్టాలను మన దేశంలో కుల వ్యవస్థ మతాతీతంగా ఎలా పాతుకుపోయిందో తెలియచేస్తూ చివుకుల పురుషోత్తం గారు రచించిన ఈ పుస్తకంను చదువుటకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి   udyogam kosam

రిచ్ డాడ్ పూర్ డాడ్

చిత్రం
డబ్బు ఎలా సంపాదించాలి ?డబ్బు మరింత డబ్బుని ఎలా సృష్టిస్తుంది ?సంపాదనా పరుల ఆలోచనా విధానాన్నీ గొప్ప వ్యాపారవేత్తల ఆలోచనా సరళినీ వ్యక్తీకరించిన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి. rdpd

వంశీ రాగం

చిత్రం
వంశీ రాగం - స్వాతి అనుబంధ నవలను డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి  vamsee ragam - swathi monthly novel

సీతా రామాంజనేయ లాంచీ సర్వీస్

చిత్రం
గోదావరితో ముడిపడిన జీవితాల అనుభవాలను లాంచీ ప్రయాణాన్ని పాపికొండల మధ్యగా తీసుకెళ్తూ సీతా రామాంజనేయ లాంచీ సర్వీస్ సిద్ధంగా ఉంది. డౌన్లోడ్ చేసుకుని చదవండి .  srls  

Many Lives Many Masters - Dr.Brian I Weiss

నమస్కారం, మన భారతీయులు విశ్వసించే కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతీ జీవి అనేక జన్మలను కలిగి ఉంటుందనే విషయాన్ని అధ్యయన పూర్వకంగా వివరించుటకు Dr.Brian I Weiss గారిచే రచించ బడిన Many Lives Many Masters పుస్తకాన్ని ఈ బ్లాగ్ నందు మీకు అందిస్తున్నాం. డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి mlmm

పుట్టుమచ్చల ఫలితాలు

చిత్రం
నమస్కారం  పుట్టుమచ్చల ఫలితాలు తెలుసుకోవాలనుందా ఐతే ఈ పుస్తకం మీకోసమే.  Puttumachala Phalitalu

రామాయణ విషవృక్షం - రంగనాయకమ్మ

చిత్రం
నమస్కారం రామాయణం భారతీయులకు ఆదికావ్యం. చిన్నప్పటి నుండి ఎన్నో సార్లు సినిమాగా కధగా ప్రవచనంగా మనం విని మన జీవనం లో ఒక భాగంగా మారిన గ్రంధం. ప్రతీ విషయానికి విభిన్న పార్శ్వములున్నట్లే ఈ గ్రంధాన్ని వేరే కోణం లో చూసిన రచయిత్రి రంగనాయకమ్మ గారి అభిప్రాయ పుస్తకం ఈ రామాయణ విషవృక్షం. Ramayana vishavruksham

చూసే కోణం - జీవితం

చూసే కోణం - జీవితం నమస్కారం  ఇది నా తొలి ప్రయత్నం.  మనం ఎందుకు జన్మించాం ?  ఎందుకు బ్రతుకుతున్నాం ? మరణం తర్వాత ఏమవతున్నాం ? ఆలోచిస్తే ఏమీ అర్ధం కాని  స్థితి లో మొదటిసారిగా  నా భావ వ్యక్తీకరణకు ఈ మార్గమును ఉపయోగిస్తున్నాను.  వాస్తవానికి దూరంగా బ్రతుకుతున్న చాలామందికి ఈ సందేహాలు వస్తుంటాయి. మనం వినేదానికి ప్రపంచం లో జరుగుతున్నదానికి సంబంధం లేని సమయంలో చిన్నపటినుండి నేర్చిన మంచి కంటిముందే చెడుగా మారి మనల్ని మార్చే సమయం లో మనం ఏం ఆలోచించాలి.  కారణం ఏమి అయ్యి ఉండవచ్చు అదే  మనం ప్రతీ విషయాన్నీ చూసే కోణం కోణం, త్రిభుజం, సరళరేఖ ..... వంటి గణిత సంబంద విషయాల గురించి మాట్లాడుతున్నాడే అని సందేహించకండి. జీవితం అంటే గణితమే కూడికలు ,తీసివేతలు,భాగాలు,నిష్పత్తులు వీటితో పటు లాభాలు నష్టాలు. మనకు తెలియకుండానే చాలామంది గణిత శాస్త్రవేత్తలు మనలో ఉన్నారు. ఈ రకంగా చూస్తే ఎంతోమంది ఎన్నో విదాలుగా నిత్యం మనకు తారస పడుతూనే ఉన్నారు కాని మనం గమనించక పోవడం జరుగుతూ ఉంది. అబద్దం చెప్పడం నేరం అని మనమే పిల్లలకి నేర్పిస్తున్నాం. వాస్తవానికి వారి కళ...