పోస్ట్‌లు

అక్టోబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

సంస్కరణ నవల

చిత్రం
 నమస్కారం  చివుకుల పురుషోత్తం గారు రచించిన సంస్కరణ  నవలను డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ లింక్ ను క్లిక్ చేయండి  samskarana

ఆత్రం పెళ్ళికొడుకు నవల

చిత్రం
 నమస్కారం  ఆత్రం పెళ్ళికొడుకు నవలను డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ లింక్ ను క్లిక్ చేయండి  aatram pellikoduku

మంచి ఆరోగ్యానికి యోగాసనాలు

చిత్రం
నమస్కారం  మంచి ఆరోగ్యానికి యోగాసనాలు పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ లింక్ ను క్లిక్ చేయండి  yogaasanalu  

పడగ మీద మణి

చిత్రం
 నమస్కారం పడగ మీద మణి నవలను చదవడానికి ఈ లింక్ ను క్లిక్ చేయండి  Padagameeda Mani

మనీ పర్సు ( Financial Advisor for everyone)

చిత్రం
  నమస్కారం   మనిషి పుట్టిన దగ్గరనుండి ఊరి చివరకు పోయేవరకు నిత్యావసరం డబ్బు.  డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే దాన్ని సరిగా మన జీవితానికి ఉపయోగించుకోవడం మరొక ఎత్తు.  పొదుపు అనేది నీవు సంపాదించలేని సమయంలో కూడా నిన్ను కాపాడుతుందని ప్రతీ మనిషికి కావాల్సిన విషయాలని తెలుసుకోవడానికి ఈ మనీ పర్సు పుస్తకాన్ని చదవండి  Money purse

గురు పూజ శ్లోకం - వెనుక కథ

 _*🙏గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః.....*_ _*గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః....🙏*_ _*ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది...మొదట ఎవరు పలికారు....ఎందుకు పలికారు.....దాని వెనుక ఉన్న కథ....*_ _*🍃🌻పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాన్ని విద్యాధరుడు అనే గురువు గారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. ఒకసారి గురువు గారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు. గురువు గారు తిరిగి వచ్చేవరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు.*_ _*🍃🌻గురువు గారు తిరిగివచ్చిన కొన్ని రోజులకు కౌత్సుడి చదువు పూర్తయింది. కౌత్సుణ్ణి తీసుకెళ్లాడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌత్సుడు తాను గురువు గారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని ఖరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు.*_ _*🍃🌻వాళ్ళు వెళ్లిన తరువాత గురువు కారణం అడిగాడు.అప్పుడు కౌత్సుడు ఇలా చెప్పాడు "గురువు గారూ మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినపుడు మీ జాతకం చూసాను.మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్లలేను." అని చెప్పాడు.*_ _*🍃

బుల్లెట్ బండి పాట

నమస్కారం,  నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా డుగ్గు..డుగ్గు..డుగ్గు..డుగ్గు డుగ్గనీ...అందాల దునియానే జూపిత్తపా చిక్కు..చిక్కు..చిక్కు.చిక్కు బుక్కనీ... ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో  ఎంత ట్రెండ్ అవుతోందో అందరికీ తెలిసిందే...కారణం...మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, పోన్కల్ గ్రామంలో జరిగిన ఒక పెళ్ళి బరాత్ లో వధువు వరుడి ముందు చేసిన డాన్స్ కి సంబంధించిన వీడియో వైరల్ అయి రాత్రికి రాత్రే ఆ కొత్త జంట ఫేమస్ అయిపోయారు... నిజంగా ఆ పెళ్ళి కూతురు చేసిన డాన్స్ వల్లే ఆ వీడియో అంత వైరల్ అయ్యిందా...? అస్సలు కాదు...ఆ పెళ్ళి కూతురు ఈ పాటకు కాకుండా ఇంకో పాటకు డాన్స్ చేసి ఉంటే అది ఇంత వైరల్ అయ్యుండేది కాదు...ఎందుకంటే ఈ పాట గొప్పతనం వల్ల ఆమె చేసిన డాన్స్ కి అందం వచ్చింది... కారణం ఈ పాటలో అత్తవారింట్లో అడుగు పెట్టే ప్రతి పెళ్ళి కూతురు కనే కలలూ, ఆశలూ, ఆశయాలూ అన్నీ అద్భుతంగా వర్ణించాడు ఈ పాట రచయిత అచ్చ తెలంగాణ యాసలో.. ఈ బుల్లెట్ బండి పాట నేపధ్యం... ఒక ప్రైవేట్ ఆల్భమ్ గా నాలుగు నెలల క్రితం యూ ట్యూబ్ లో విడుదలై ఇప్పటికీ ముప్పై మిలియన్ వ్యూస్ దాటింది... ఈ పాట రాసింది లక్ష్మణ్, మ్యూజిక్ ఎస్.కె.బాజీ.. సినీ నేపథ్య

ది ఫ్యూచర్

చిత్రం
నమస్కారం మనలో చాలా మందికి భవిష్యత్ లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని ఉంటుంది. కాలజ్ఞానం చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి ని నమ్మే అమ్మాయికి అసలు జ్యోతిష్యాలు నమ్మకుండా మానవ కృషి నే నమ్మే అబ్బాయికి మధ్య ప్రేమని అద్భుతంగా చూపిస్తూ రచించిన థ్రిల్లర్ నవల ను చదవడానికి ఈ లింక్ ను క్లిక్ చేయండి. The future