రామాయణ విషవృక్షం - రంగనాయకమ్మ



నమస్కారం

రామాయణం భారతీయులకు ఆదికావ్యం. చిన్నప్పటి నుండి ఎన్నో సార్లు సినిమాగా కధగా ప్రవచనంగా మనం విని మన జీవనం లో ఒక భాగంగా మారిన గ్రంధం.

ప్రతీ విషయానికి విభిన్న పార్శ్వములున్నట్లే ఈ గ్రంధాన్ని వేరే కోణం లో చూసిన రచయిత్రి రంగనాయకమ్మ గారి అభిప్రాయ పుస్తకం ఈ రామాయణ విషవృక్షం.




Ramayana vishavruksham

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రిచ్ డాడ్ పూర్ డాడ్