పోస్ట్‌లు

మే, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితచరిత్ర

నమస్కారం సూపర్ స్టార్ రజనీకాంత్.... దక్షిణ భారతీయులకు పరిచయం అవసరం లేని వ్యక్తి. ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ గా ఎదిగిన ఆయన జీవిత  చరిత్ర ఎందరికో ఆదర్శ ప్రాయం. అందుకోసం రజనీకాంత్ జీవితచరిత్ర ను ఈ బ్లాగు నందు అందిస్తున్నాం.   rajani

తెలుగు వారి పెండ్లి నందు ముఖ్యమైన కార్యక్రమాలు

నమస్కారం మనం సాధారణంగా చాలా వివాహాలకు హాజరవుతాం కాని మనలో ఎంత మందికి వివాహ సందర్భంలో జరిగే కార్యక్రమాల గురించి అవగాహన ఉంది తెలుగు వారి పెండ్లి నందు ముఖ్యమైన కార్యక్రమాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి   pelli

64 kalalu

తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారం. మనకు అరవై నాలుగు కళ లున్నాయని  తెలుసు కదా మరి అవి ఏమిటనేవి  తెలుసా? తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి  64 kalalu

ENGINEERING ECE Books

ఇంజనీరింగ్ పుస్తకాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి DIGITAL LOGIC DIGITAL LOGIC DESIGN BY MORRIS MANO

ANDHRA/ TELUGU VANTALU

తెలుగు వంటలను ఇష్టపడే వారికి మరియు మన అమ్మమ్మలు నానమ్మలు చేసే వంటలు ఎలా చేసుకోవాలో తెలియక  ఇబ్బంది పడే వారికోసం మన  తెలుగింటి వంటల తయారీ విధానాలు ఈ బ్లాగు నందు అందిస్తున్నాం. మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ VANTALU

HASTHA REKHA SASTRAM

తెలుగు భాషాభిమనులందరికీ నమస్కారం. వేదాంగాలలో ఒకటైన హస్త సాముద్రికా శాస్త్రమును ఈ  బ్లాగు నందు మీకు అందిస్తున్నాం. చాలామంది హస్త రేఖలంటే ప్రాణి తల్లి గర్భం లో ఉండగా చేతులు ముడుచుకున్నపుడు ఏర్పడిన రేఖలుగా భావిస్తారు కానీ  కాలం తో పాటు ఆ  రేఖలు మారుతూ మానవ భవిష్యత్ ను తెలుపగలవని మన  పూర్వీకులు భావించి మనకు అందించిరి.  HASTHA REKHA SASTRAM

తెలుగు నవలలు

నమస్కారం తెలుగు సాహితీ ప్రపంచంలో ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఈ బ్లాగ్ నందు కొన్ని నవలలు పొందు పరచడం జరిగింది. ఇవి అంతర్జాలం నందు ఉచితముగా లభించుచున్నవే ఐనపట్టికీ ఎక్కువగా ప్రయాస పడనవసరం లేకుండా ఇక్కడ అందిస్తున్నాం. చదివి ఆదరించగలరని కోరుకుంటున్నాం తెలుగు నవలలు యద్దనపూడి సులోచనారాణి యద్దనపూడి సులోచనారాణి గారి నవలలలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన మీనా నవల కోసం క్లిక్ చేయండి 1 మీనా-1 మొదటి భాగం   meena 1-1 2 మీనా-1 రెండవ భాగం meena1-2 3.మీనా-2 మొదటి భాగo meena 2-1 4. మీనా-2 రెండవ భాగం  meena 2-2 ఇతర నవలలకోసం ఇక్కడ  క్లిక్ చేయండి

శ్రీ జయ నామ సంవత్సర పంచాంగము

నమస్కారం ఈ బ్లాగ్ నందు తెలుగు పుస్తకములు లభించును శ్రీ జయ నామ సంవత్సర పంచాంగమును పొందుటకు క్రింది లింక్ ఫై క్లిక్ చేయండి gantala panchangam 2014