మనీ పర్సు ( Financial Advisor for everyone)

 

నమస్కారం 

 మనిషి పుట్టిన దగ్గరనుండి ఊరి చివరకు పోయేవరకు నిత్యావసరం డబ్బు. 

డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే దాన్ని సరిగా మన జీవితానికి ఉపయోగించుకోవడం మరొక ఎత్తు. 

పొదుపు అనేది నీవు సంపాదించలేని సమయంలో కూడా నిన్ను కాపాడుతుందని ప్రతీ మనిషికి కావాల్సిన విషయాలని తెలుసుకోవడానికి ఈ మనీ పర్సు పుస్తకాన్ని చదవండి 





Money purse

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రిచ్ డాడ్ పూర్ డాడ్