HASTHA REKHA SASTRAM









తెలుగు భాషాభిమనులందరికీ నమస్కారం. వేదాంగాలలో ఒకటైన హస్త సాముద్రికా శాస్త్రమును ఈ  బ్లాగు నందు మీకు అందిస్తున్నాం. చాలామంది హస్త రేఖలంటే ప్రాణి తల్లి గర్భం లో ఉండగా చేతులు ముడుచుకున్నపుడు ఏర్పడిన రేఖలుగా భావిస్తారు కానీ  కాలం తో పాటు ఆ  రేఖలు మారుతూ మానవ భవిష్యత్ ను తెలుపగలవని మన  పూర్వీకులు భావించి మనకు అందించిరి. 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రిచ్ డాడ్ పూర్ డాడ్